Vaarasudu | Vijay : దళపతి విజయ్ వారసుడు విడుదల తేది ఖరారు.. అధికారిక ప్రకటన..

Vaarasudu | Vijay : దళపతి విజయ్ వారసుడు విడుదల తేది ఖరారు.. అధికారిక ప్రకటన..



 


Vaarasudu | Vijay : తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ సినిమా వారిసు. ఈ చిత్రంలో తెలుగులో వారసుడు (Varasudu) పేరుతో వస్తోంది. దిల్ రాజు నిర్మాత, రష్మిక మందన్న హీరోయిన్.. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలకానుంది. ఈ నేపథ్యంలో తాజగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించింది టీమ్